Gold And Silver Price: బంగారం ధరల పరుగులకు బ్రేక్.. ఇప్పుడే కొనుక్కుంటే బెటరా?
పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Gold
భారత్‌లో బంగారం ధరలు రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. దేశంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. అలాగే, వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులు కనపడ లేదు.
ఏపీ, తెలంగాణలో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,670గా ఉంది.
Bandi Sanjay: అందుకే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడింది.. మేము గెలిచాం.. ఇక తెలంగాణలోనూ..: బండి సంజయ్
ఢిల్లీ, ముంబైలో..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,600గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,820గా ఉంది
- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.79,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,670గా ఉంది
వెండి ధరలు
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది
- విజయవాడలో కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది
- విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,07,000గా ఉంది
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.99,500గా ఉంది
- ముంబైలో కిలో వెండి ధర రూ.99,500గా ఉంది