Petrol and Diesel prices : పెట్రోల్ ధరలు.. ఏ రాష్ట్రంలో ఏంటంటే?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత పది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 101.84, డీజిల్ ధర రూ.₹ 89.87గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.107.83. డీజిల్ రూ.97.45 ఉంది. ఇంధన ధరల ప్రభావం అనేక రంగాలపై పడుతోంది.

Petrol And Diesel Prices
Petrol and Diesel prices : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత పది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 101.84, డీజిల్ ధర రూ.₹ 89.87గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్ పెట్రోల్ రూ.107.83. డీజిల్ రూ.97.45 ఉంది. ఇంధన ధరల ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం సంభవిస్తోంది. కరోనా కష్టకాలంలో ఇంధన ధరలు పెరుగుతుండటం భారమనే చెప్పాలి.
దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఢిల్లీలో పెట్రోల్ రూ.101.84.. డీజిల్ రూ.89.87
కోల్ కతా పెట్రోల్ రూ.102.08. డీజిల్ రూ.93.02
ముంబైలో పెట్రోల్ రూ.107.83, డీజిల్ రూ.97.45
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.83, డీజిల్ రూ.97.96
విజయవాడలో రూ.107.93, డీజిల్ రూ.99.54
చెన్నైలో పెట్రోల్ రూ.102.49, డీజిల్ రూ.94.39
బెంగళూరులో పెట్రోల్ రూ.105.25, డీజిల్ రూ.95.26
గుర్ గావ్ పెట్రోల్ రూ. 99.44, డీజిల్ 90.50