హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ : పరారీలో నలుగురు నిందితులు

హైదరాబాద్ : పహడీ షరీఫ్ పోలీసుల స్టేషన్ పరిధిలోని వాదిఎముస్తఫాలో దారుణం జరిగింది. భర్త ఇంటిలో లేని సమయంలో శనివారం అర్ధరాత్రి సాజీదా బేగం అనే మహిళలపై నలుగురు యువకలు అత్యాచారం చేశారు. సాజీదా భర్త ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. బాధితురాలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నోమదు చేసుకున్నపోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.