Wife Elope with lover: ప్రియుడితో భార్య పరారీ…భర్త సహకారం
తన ప్రియుడి నుంచి విడిపోవడం పట్ల అసంతృప్తితో ఉన్న ప్రియాంక కుమారి సనోజ్‌తో వివాహం జరిగిన 20 రోజుల తర్వాత ప్రియుడు జితేంద్రతో పారిపోవాలని నిర్ణయించుకుంది.(elope with lover)ప్రియాంక, జితేంద్రలు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామస్థులు పట్టుకుని మానాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు

Husband helps wife
Wife Elope with lover: అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య ప్రియుడితో పారిపోయేందుకు సాక్షాత్తూ భర్త సహకరించిన(Husband helps wife) ఉదంతం మహారాష్ట్రలో శుక్రవారం వెలుగుచూసింది. మహారాష్ట్రలోని బీచ్‌కిలా గ్రామానికి చెందిన సనోజ్ కుమార్ సింగ్‌కు మే 10వతేదీన ప్రియాంక కుమారితో వివాహం(marriage) జరిగింది.వివాహం జరిగిన వెంటనే సనోజ్ కుమార్ తన భార్య ప్రియాంక సంతోషంగా లేదని గమనించాడు.ఆ తర్వాత ప్రియాంక తన గ్రామానికి చెందిన జితేంద్ర అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు భర్త తెలుసుకున్నాడు.ప్రియాంక, జితేంద్ర గత 10 సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే కుల విభేదాల కారణంగా ఇద్దరూ పెళ్లి చేసుకోలేకపోయారు.
Hijab: మధ్యప్రదేశ్ పాఠశాలలో మళ్లీ హిజాబ్ వివాదం…విచారణకు సర్కారు ఆదేశం
తన ప్రియుడి నుంచి విడిపోవడం పట్ల అసంతృప్తితో ఉన్న ప్రియాంక కుమారి సనోజ్‌తో వివాహం జరిగిన 20 రోజుల తర్వాత ప్రియుడు జితేంద్రతో పారిపోవాలని నిర్ణయించుకుంది.(elope with lover)ప్రియాంక, జితేంద్రలు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామస్థులు పట్టుకుని మానాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఈ సంఘటన గురించి తెలియజేయడానికి భర్త, అతని అతని కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. భర్త తన భార్య ప్రియుడితో ఉన్న సంబంధానికి తన మద్దతు తెలిపాడు. మరో వివాహం చేసుకోవడానికి వీలుగా ప్రేయసీ, ప్రియులిద్దరూ పారిపోవడానికి భర్త సనోజ్ కుమార్ అభ్యంతరం చెప్పలేదు. భర్త సహకారంతో భార్య తన ప్రియుడి చెంతకు చేరిన ఘటన మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.