Paramedical Staff Recruitment : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులవారీగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎంబీబీఎస్‌, డీజీవో, ఎండీ, పీజీ, ఎంఫిల్‌ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 42 సంవత్సరాలు మించకూడదు.

Paramedical Staff Recruitment : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీ

Paramedical Staff Recruitment

Updated On : September 25, 2023 / 12:40 PM IST

Paramedical Staff Recruitment : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 57 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Indian Coast Guard Recruitment : ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్, యాంత్రిక్ పోస్టుల దరఖాస్తు గడువు పొడగింపు !

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి గైనకాలజిస్ట్: 01, అనస్థీటిస్ట్: 06, పీడియాట్రీషియన్‌: 01, ఫిజీషియన్‌: 04, జనరల్ సర్జన్: 01, కార్డియాలజిస్ట్: 01, మెడికల్ ఆఫీసర్: 16, స్టాఫ్ నర్స్: 20, ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్- 210. ఆప్టోమెట్రిషియన్: 01, సోషల్‌ వర్కర్‌: 01, ల్యాబ్ టెక్నీషియన్: 01 , న్యూట్రిషన్ కౌన్సెలర్: 01, అటెండర్ కమ్ క్లీనర్: 01 ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Pests In kharif Rice : ఖరీఫ్ వరిలో చీడపీడల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులవారీగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎంబీబీఎస్‌, డీజీవో, ఎండీ, పీజీ, ఎంఫిల్‌ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 42 సంవత్సరాలు మించకూడదు.

READ ALSO : Satyakumar : వైసీపీ ప్రభుత్వ బైజూస్ అవినీతి కూడా బయటకొస్తుంది.. ఆధారాలు సేకరించి కేసులు పెడతాం : సత్యకుమార్

దరఖాస్తులను ఆఫ్‌లైన్‌ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఏలూరులోని డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 27.09.2023 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://eluru.ap.gov.in/ పరిశీలించగలరు.