NCCF Recruitment : నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే జూనియర్ ఇంజినీర్ (సివిల్)- గుర్తింపు పొందిన ఇన్ స్టిట్యూట్/ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉత్తీర్ణత. అభ్యర్థులు కనీసం 55% మార్కులతో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో B.Tech డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

NCCF Recruitment : నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ

Recruitment of Outsourcing Jobs in National Cooperative Consumer Federation of India Limited

Updated On : October 8, 2022 / 2:38 PM IST

NCCF Recruitment : నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్) కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) నిర్వహించనుంది. ఆసక్తి, అర్హతక కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే జూనియర్ ఇంజినీర్ (సివిల్)- గుర్తింపు పొందిన ఇన్ స్టిట్యూట్/ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉత్తీర్ణత. అభ్యర్థులు కనీసం 55% మార్కులతో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో B.Tech డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 27,000 నుండి రూ.58,819 వేతనం ఇస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.becil.com పరిశీలించగలరు.