RRB గ్రూప్-D : ఫిజికల్ ఈవెంట్స్ ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా 1.8 కోట్ల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 2019, మార్చి 5న ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రైల్వేబోర్డు

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 05:11 AM IST
RRB గ్రూప్-D : ఫిజికల్ ఈవెంట్స్ ఫలితాలు విడుదల

Updated On : March 29, 2019 / 5:11 AM IST

దేశవ్యాప్తంగా 1.8 కోట్ల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 2019, మార్చి 5న ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రైల్వేబోర్డు

గ్రూప్- D పోస్టులకు సంబంధించిన ఫిజికల్ ఈవెంట్స్ ఫలితాలను రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్స్ (RRC) విడుదల చేశాయి. అభ్యర్థులు వారి జోన్ల పరిధిలోని రైల్వే బోర్డుల వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలతోపాటు.. ఫిజికల్ ఈవెంట్లకు హాజరుకాని, అర్హత సాధించని అభ్యర్థుల వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. అర్హత సాధించిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. కొన్ని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్స్ మాత్రమే (PET) ఫలితాలను విడుదల చేశాయి. 

అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 1.8 కోట్ల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 2019, మార్చి 5న ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రైల్వేబోర్డు విడుదల చేసింది. అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించిన అనంతరం మార్చి 28న ఫలితాలను విడుదల చేసింది. 

* RRB Group D PET/DV Result 2018-19- Check Zone-Wise Result Here

 Indian Railways Zone Result Link
Central Railway Result Link
Eastern Railway Result Link
East Central Railway Result Link
East Coast Railway Result Link
Northern Railway Result Link
North Central Railway Result Link
North East Central Railway Result Link
Northeast Frontier Railway Result Link
North Western Railway Result Link
Southern Railway Result Link
South Central Railway Result Link
South Eastern Railway Result Link
South East Central Railway Result Link
 South Western Railway Result Link
Western Railway Result Link
West Central Railway Result Link