రోడ్డు బాగాలేదని.. నడిరోడ్డుపై బురద నీటిలో మహిళ నిరసన

హైదరాబాద్ - నాగోల్‌లోని ఆనంద్ నగర్‌లో రోడ్లు పాడైపోయినా ఎవరూ పట్టించుకోవట్లేదని, స్థానిక మహిళ రోడ్డుపై నిలిచిన నీటి గుంతలో దిగి నిరసన వ్యక్తం చేసింది. ఇది కాస్త సోషల్‌ మీడిమాలో వైరల్‌గా మారింది.

రోడ్డు బాగాలేదని.. నడిరోడ్డుపై బురద నీటిలో మహిళ నిరసన

Updated On : May 23, 2024 / 5:30 PM IST