Gyanvapi Case Verdict : జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజల నిర్వహణపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజల నిర్వహణపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది