YSR Rythu Bharosa : వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయం

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.