డోంట్ వర్రీ.. ఆయిల్ కొరత ప్రచారంపై IOCL క్లారిటీ

ఇంధన నిల్వల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ తెలిపింది.