లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం సీరియస్..

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.