యుగానికి ఒక్కడు రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?

కార్తీ సూపర్ హిట్ సినిమా యుగానికి ఒక్కడు మార్చ్ 14న రీ రిలీజ్ కాబోతుంది. తాజాగా రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు.