ప్రజాపాలన అంటే ఇళ్లు కూలగొట్టడమా : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మూసీ పరివాహక ప్రాంతంలో రాత్రి బస చేసిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Kishan Reddy: మూసీ పరివాహక ప్రాంతంలో రాత్రి బస చేసిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలు భయానక పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ప్రజాపాలన అంటే ఇళ్లు కూలగొట్టడమా అని ప్రశ్నించారు. ఇళ్లు కూల్చకుండా దీన్ని అభివృద్ధి చేయాలని కిషన్ రెడ్డి చెప్పారు.