Kodali Nani: ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం ముంబైకి కొడాలి నాని
వైసీపీ లీడర్, ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గత వారం రోజులుగా గుండె సంబంధిత సమస్యకు చికిత్స పొందుతున్నా సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొడాలి నానిని ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం ముంబైలోని 'బ్రీచ్ క్యాండీ' హాస్పిటల్ కి తరలించారు కుటుంబ సభ్యులు.