నితిన్ – వెన్నెల కిషోర్ ఫన్నీ ఇంటర్వ్యూ చూసారా? నవ్వుకోవాల్సిందే..

రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ యూనిట్ ఫన్నీ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలు చేస్తుంది. తాజాగా నితిన్ - వెన్నెల కిషోర్ ఇంటర్వ్యూ రిలీజ్ చేసారు.