PM Modi: వారణాసిలో ప్రధాని మోదీ రోడ్‌షో..

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం వారణాసిలో ఆరు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు. ప్రధాని మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

PM Modi: వారణాసిలో ప్రధాని మోదీ రోడ్‌షో..

Updated On : May 13, 2024 / 6:50 PM IST