ఇద్దరు గ్లామరస్ హీరోయిన్స్ బెల్లీ డ్యాన్స్.. ఈ వైరల్ వీడియో చూశారా?

కళ్యాణి ప్రియదర్శన్, కృతిశెట్టి కలిసి జయం రవి హీరోగా తెరకెక్కుతున్న తమిళ 'జీని'లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఈ ఇద్దరు హీరోయిన్స్ బెల్లీ డ్యాన్స్ తో అదరగొట్టిన వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు.