Rishabh Pant : రీ ఎంట్రీకి లైన్ క్లియ‌ర్‌.. ఐపీఎల్‌లో పంత్ మెరుపులు చూడొచ్చు

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ రీ ఎంట్రీ ఫిక్సైంది. ఐపీఎల్ 2024 సీజ‌న్‌తోనే అత‌డు పోటీ క్రికెట్‌ ఆడ‌నున్న‌ట్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్ల‌డించింది.