‘ది రైజ్ ఆఫ్ అశోక’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ వీడియో చూశారా?
సతీష్ నీనాసం నటించిన ‘ది రైజ్ ఆఫ్ అశోక’ మోషన్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేసారు. వృద్ధి క్రియేషన్, సతీష్ పిక్చర్స్ హౌస్ బ్యానర్స్ పై వర్ధన్ నరహరి, జైష్ణవి, సతీష్ నీనాసం నిర్మాణంలో వినోద్ దొండలే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
