సిద్దార్థ్ కొత్త సినిమా టైటిల్ టీజర్ చూశారా? ఎంత బాగుందో..

హీరో సిద్దార్థ్ తాజాగా తన కొత్త సినిమా 3BHK ని ప్రకటిస్తూ టైటిల్ టీజర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ సాగింది ఈ టీజర్. సమ్మర్ లో రిలీజ్ కానుంది ఈ సినిమా.