సమంత ‘సిటాడెల్’ సిరీస్ సెకండ్ ట్రైలర్ చూశారా?

సమంత, వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రానుంది.