Sankranthiki Vasthunam: వెంకటేశ్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టీం స్పెషల్ ఇంటర్వ్యూ ….

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి డైరెక్షన్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.. ప్రమోషన్ లో భాగంగా మూవీ టీం ఫన్నీ ఇంటర్వ్యూ ..