ఉమెన్స్ డే స్పెషల్.. మెగా ఫ్యామిలీ ఇంటర్వ్యూ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో చిరంజీవితో పాటు ఆయన తల్లి అంజనమ్మ, చెల్లెల్లు విజయదుర్గ, మాధవి.. తమ్ముడు నాగబాబు కూడా పాల్గొన్నారు. వారు తమ జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలు, ఎదురైన సవాళ్లు గురుంచి చెప్పారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.