మొట్టమొదటి గూడ్స్ మహిళా గార్డు

గూడ్స్ గార్డుగా ఓ మహిళ నియమితులయ్యారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో మహిళ విధులు నిర్వర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం కేంద్రంగా మాధవి గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాధవికి శిక్షణ ఇప్పించి వర్కింగ్ ఆర్డర్ అందచేసినట్లు కాజీపేట రైల్వే ఏరియా ఆఫీసర్ వెల్లడించారు.
Read Also : దిల్‌రాజు షూటింగ్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి
కాజీపేట నుండి సనత్ నగర్ వెళ్లే యూటీసీఎం గూడ్స్ గార్డుగా ఆమె వెళ్లినట్లు తెలిపారు. సికింద్రాబాద్ డివిజన్‌లో మొట్టమొదటి మహిళా గార్డుగా మాధవి ఒక్కరే అన్నారు.