PM Modi in Washington streets: మోదీని చూసేందుకు వీధుల్లో బారులు తీరిన ప్రజలు
అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూయార్క్ తర్వాత వాషింగ్టన్ చేరుకున్నారు. వర్షంలో తడిసిముద్దవుతున్న ఎయిర్పోర్టులో ప్రధాని మోదీ అమెరికా సాయుధ దళాల గార్డుల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు....

మోదీకి అమెరికా సాయుధ దళాల గార్డుల నుంచి గార్డ్ ఆఫ్ హానర్
PM Modi in Washington streets: అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూయార్క్ తర్వాత వాషింగ్టన్ చేరుకున్నారు. భారీ వర్షం మధ్య వాషింగ్టన్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు.(Crowd gathered on the streets)వర్షంలో తడిసిముద్దవుతున్న ఎయిర్పోర్టులో ప్రధాని మోదీ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు.(PM Modi in Washington) భారత సంతతి పౌరులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.(PM Modi US Visit 2023) భారతదేశంలో మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను ఎన్ఆర్ఐలు ప్రచారం చేశారు.మోదీని చూడగానే ప్రవాస భారతీయులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. వాషింగ్టన్ చేరిన మోదీకి అడుగడుగునా ప్రవాస భారతీయులు నీరాజనాలు పలికారు.