ఓ హాస్పిటల్..9మంది నర్సులు..ఒకేసారి ప్రెగ్నెన్సీ

 అమెరికాలోని మైనీ రాష్ట్రంలోని  ఓ హాస్పిటల్ లో పనిచేస్తున్న 9మంది నర్సులు ఒకేసారి తల్లులు కాబోతున్నారు.

  • Published By: venkaiahnaidu ,Published On : March 31, 2019 / 01:55 PM IST
ఓ హాస్పిటల్..9మంది నర్సులు..ఒకేసారి ప్రెగ్నెన్సీ

Updated On : March 31, 2019 / 1:55 PM IST

 అమెరికాలోని మైనీ రాష్ట్రంలోని  ఓ హాస్పిటల్ లో పనిచేస్తున్న 9మంది నర్సులు ఒకేసారి తల్లులు కాబోతున్నారు.

 అమెరికాలోని మైనీ రాష్ట్రంలోని  ఓ హాస్పిటల్ లో పనిచేస్తున్న 9మంది నర్సులు ఒకేసారి తల్లులు కాబోతున్నారు. ఏప్రిల్-జులై నెలల మధ్య వారందరికీ డెలివరీలు జరగనున్నాయి. హాస్పిటల్ మేనేజ్ మెంట్ ఈ విషయాన్ని ఫేస్‌ బుక్‌ లో పోస్ట్ చేసింది. ఒకేసారి నర్సులందరూ గర్భం దాల్చడం సంతోషకరంగా ఉందంటూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Read Also : రీఛార్జ్ చేసుకోండి : జియో.. బెస్ట్ 4G Data ప్లాన్స్ ఇవే

వారి డెలివరీ డేట్‌ ను వివిధ రంగుల ఫొటోలలో రాసి వారందరినీ కలిపి ఫొటో తీసి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ కు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ రెస్ఫాన్స్ వస్తుంది. డెలివరీ అయిన తరువాత పిల్లలతో కూడా ఇలాంటి ఫొటో తీసి పెట్టాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ సందర్భంగా తొమ్మిదిమంది గర్భవతులైన నర్సులలో ఒకరైన ఎరిన్ గ్రీనియర్ మాట్లాడుతూ…ఒక్కొక్కరుగా తొమ్మి మంది నేను ప్రెగ్నెంట్ అయ్యాను..నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెబుతున్నప్పుడు ఇదొక సంతోషకరమైన సమయమని తాను భావించానని తెలిపారు.తామంతా ఒకరికొకరం ఉన్నామని ఎరిన్ తెలిపారు. 
Read Also : క్షణాల్లో బీర్ రెడీ : కింగ్ ఫిషర్ బీర్ మిక్స్ పౌడర్ వచ్చేసింది