Brazil : బ్రెజిల్‌లో నిరసనకారులపై పోలీసుల కాల్పులు…9 మంది మృతి

బ్రెజిల్ దేశంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 9మంది మరణించారు. రియో డి జెనీరో నగరంలో పోలీసులు జరిపిన దాడిలో 9 మంది మరణించారని బ్రెజిల్ అధికారులు తెలిపారు. ప్రతి దాడుల్లో మరో ఇద్దరు అధికారులు గాయపడ్డారు....

Brazil : బ్రెజిల్‌లో నిరసనకారులపై పోలీసుల కాల్పులు…9 మంది మృతి

Brazilian police

Brazil : బ్రెజిల్ దేశంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 9మంది మరణించారు. రియో డి జెనీరో నగరంలో పోలీసులు జరిపిన దాడిలో 9 మంది మరణించారని బ్రెజిల్ అధికారులు తెలిపారు. (Rio de Janeiro raid) ప్రతి దాడుల్లో మరో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. (Brazilian police say 9 killed) గౌరుజా నివాసితులు బుధవారం పోలీసులకు వ్యతిరేకంగా బ్యానర్లు పట్టుకుని నిరసన తెలిపారు.

China Typhoons : చైనాలో పలు టైఫూన్స్ ముప్పు…భారీవర్షాలు, వరదలు

బుల్లెట్ గాయాలైన 9మందిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించారని వైద్యులు ప్రకటించారు. విలా క్రూజీరోలో గతంలో పోలీసు ఆపరేషన్ల సమయంలో రక్తపాతం జరిగింది. బ్రెజిల్ దేశంలో 2022 మేలో జరిగిన కాల్పుల్లో 20 మందికి పైగా మరణించారు.

Seema Haider : సినిమాలో నటించనున్న సీమా హైదర్…రా ఏజెంటుగా పాత్ర

మరో దాడిలో 8 మంది వ్యక్తులు మరణించారు. గత వారాంతంలో ఈశాన్య రాష్ట్రమైన బహియాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు.