బికినీలో మంటలు పుట్టిస్తున్న రాధికా ఆప్టే, లాక్ డౌన్ లో అందాల ఆరబోత

సినీ నటి రాధికా ఆప్టేకు బోల్డ్ యాక్ట్రస్ గా గుర్తింపు ఉంది. అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు అస్సలు తగ్గదు. పాత్ర ఏదైనా సై అంటుంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా

  • Published By: veegamteam ,Published On : April 21, 2020 / 11:37 AM IST
బికినీలో మంటలు పుట్టిస్తున్న రాధికా ఆప్టే, లాక్ డౌన్ లో అందాల ఆరబోత

Updated On : April 21, 2020 / 11:37 AM IST

సినీ నటి రాధికా ఆప్టేకు బోల్డ్ యాక్ట్రస్ గా గుర్తింపు ఉంది. అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు అస్సలు తగ్గదు. పాత్ర ఏదైనా సై అంటుంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా

నటి రాధికా ఆప్టేకు బోల్డ్ యాక్ట్రస్‌గా గుర్తింపు ఉంది. అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు అస్సలు తగ్గదు. పాత్ర ఏదైనా సై అంటుంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు వెనుకాడదు. తాజాగా రాధికా ఆప్టే బికినీలో రచ్చ చేసింది. అందాలు ఆరబోసింది. తన సోయగాలతో కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించింది. 

ప్రస్తుతం లండన్‌లో ఉన్న రాధికా సముద్రం మధ్యలో బికినీలో కనిపించింది. లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఓ హాట్ ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. no corona in the ocean, socially distant diving desire అనే హ్యాష్ ట్యాగ్స్ జత చేసింది. అమ్మడు పోస్ట్ చేసిన ఈ పిక్ వైరల్. ఏం హాట్ గురూ అని కొందరు, చాలా సెక్సీగా ఉన్నావని మరికొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, కరోనా వైరస్ కట్టడి కోసం భారత్‌లో లాక్‌డౌన్ అమలు చేయకముందే రాధిక ఆప్టే లండన్ వెళ్లిపోయింది. 

తన క్షేమం గురించి ఆందోళన చెందుతున్న అభిమానులను ఉద్దేశించి గతంలో రాధిక ఆప్టే ఓ పోస్టు పెట్టింది. ”నేను లండన్‌లో క్షేమం. నా గురించి ఆందోళన పడొద్దు” అని ఓ పోస్టు పెట్టింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Loving the locked down ?#mindgames #nocoronaintheocean #sociallydistantdivingdesire #dreamingoftheocean

A post shared by Radhika (@radhikaofficial) on