Viral video : కిచెన్‌‌లో మహిళ నెత్తిన మంటలు..ఎలా వచ్చాయి? వీడియో వైరల్

Woman’s Hair Catches Fire

Viral video : కిచెన్‌‌లో మహిళ నెత్తిన మంటలు..ఎలా వచ్చాయి? వీడియో వైరల్

Women Hair

Updated On : September 29, 2021 / 1:00 PM IST

Woman’s Hair Catches Fire : కిచెన్ లో వంట చేస్తున్న మహిళ నెత్తిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కానీ..అసలు మంటలు అంటుకున్నాయనే సంగతి ఆమెకు తెలియదు. పని చేస్తూ..బిజీగా గడిపేస్తోంది. కాసేపటి తర్వాత…మంటలు చెలరేగాయనే విషయాన్ని గుర్తు పట్టింది. వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అలసలు మంటలు ఎలా వచ్చాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Heart : గుండె బలహీనంగా ఉందని తెలిపే సంకేతాలివే…

ఓ మహిళ కిచెన్ లో వంట చేస్తోంది. ఓ వంటకం కోసం కొన్ని పదార్థాలను తీసుకోవడానికి కిందకు వంగారు. అకస్మాత్తుగా ఆమె జుట్టులో మొదట పొగ రావడం కనిపించింది. ఓ ప్లేట్ తీసుకుంది. అనంతరం ఆ ప్లేట్ ను ఓ పక్కన పెట్టింది. ఈ క్రమంలో..కొన్ని పదార్థాలు కిందపడదడంతో వాటిని తీసుకొనేందుకు మరోసారి కిందకు వంగారు. జుట్టుపై మంటలు అధికమయ్యాయి. కానీ ఆ మహిళ ఏ మాత్రం గుర్తించలేకపోయింది.

Read More : Theft In Police Officers Apartement : పోలీసాఫీసర్లు ఉండే అపార్ట్‌మెంట్ లోనే చోరీ

మరోసారి కిందకు వంగిన క్రమంలో..జుట్టపై మంటలు అంటుకున్నాయిని గుర్తించారు. వెంటనే ఆమె మంటలను ఆర్పి వేసి..బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా…Prashant Sahu అనే వ్యక్తి పోస్టు చేయగా..వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆశ్చర్యకరం వ్యక్తం చేస్తున్నారు.