వైరల్ అవుతున్న జాక్వెలిన్ ఫొటోస్

వైరల్ అవుతున్న జాక్వెలిన్ ఫొటోస్

Updated On : January 9, 2021 / 4:52 PM IST

Jacqueline Fernandez: రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ మూవీలో ‘బ్యాడ్ బోయ్’ సాంగ్‌తో రచ్చ చేసిన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ శ్రీలంక సుందరి శుక్రవారం తన ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.

‘It’s the weekend’ అంటూ జాక్వెలిన్ తన చిన్ననాటి ఫొటో పోస్ట్ చేసింది. బుల్లిగౌన్ వేసుకుని ఉన్న పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలో తనను చూసి సర్‌ప్రైజ్ అయిన బాలీవుడ్ సెలబ్రిటీలు, నెటిజన్లు ‘ముద్దులొలికే చిన్నారి జాక్వెలిన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.