Maharashtra: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్‌పై మోదీ ప్రశంసల జల్లు
'డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు శుభాకాంక్షలు. ప్రతి బీజేపీ కార్యకర్తకు ఫడ్నవీస్ స్ఫూర్తి. ఫడ్నవీస్ అనుభవం, నైపుణ్యాలు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓ సంపదగా నిలుస్తాయి. మహారాష్ట్రను ఆయన అభివృద్ధి పథంలో నడిపిస్తారు' అని మోదీ ట్వీట్ చేశారు.

Pm Modi
Maharashtra: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ”డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు శుభాకాంక్షలు. ప్రతి బీజేపీ కార్యకర్తకు ఫడ్నవీస్ స్ఫూర్తి. ఫడ్నవీస్ అనుభవం, నైపుణ్యాలు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓ సంపదగా నిలుస్తాయి. మహారాష్ట్రను ఆయన అభివృద్ధి పథంలో నడిపిస్తారు” అని మోదీ ట్వీట్ చేశారు.
Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్
మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే గురించి కూడా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ”ఏక్‌నాథ్ షిండే జీకి శుభాకాంక్షలు. షిండే అట్టడుగు వర్గం నుంచి ఎదిగిన నేత. గొప్ప రాజకీయ, పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తి. మహారాష్ట్రను మరింత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఆయన కృషి చేస్తారన్న నమ్మకం ఉంది” అని మోదీ పేర్కొన్నారు.
Maharashtra: అలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని గ్రహించాం: ఏక్‌నాథ్ షిండే
కాగా, ఏక్‌నాథ్ షిండేతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. కేబినెట్‌లో తాను ఉండబోనని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినప్పటికీ ఆయనే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.