Akhil Akkineni : అయ్యగారి ఐరన్ బాడీ!..
‘ఏజెంట్’ మూవీ కోసం సాలిడ్ బాడీతో రెడీ అవుతున్న అఖిల్ అక్కినేని..

Akhil Akkineni
Akhil Akkineni: యంగ్ హీరో అఖిల్ అక్కినేని కెరీర్ స్టార్టింగ్ నుండి సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ‘అఖిల్’, ‘మిస్టర్ మజ్ను’, ‘హలో’ తర్వాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తో మంచి హిట్ అందుకున్నాడు.
Bigg Boss 6 Telugu : నాగార్జున సరికొత్త ప్రయోగం.. 24 గంటల పాటు లైవ్!
తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన అఖిల్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాడీ ట్రాన్ఫర్మేషన్‌తో అక్కినేని ఫ్యాన్స్ అండ్ యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు.
Pushpa : కేరళలో కుమ్ముతున్నాడుగా!
రీసెంట్‌గా వర్కౌట్ సెషన్‌కి సంబంధించిన ఓ సాలిడ్ పిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసాడీ అక్కినేని యంగ్ హీరో. కండలు తిరిగిన సాలిడ్ బాడీతో సరికొత్త లుక్‌లో కిరాక్ ఉన్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన అఖిల్ ఫ్యాన్ ఫొటోలతో ‘అయ్యగారి ఐరన్ బాడీ’ అంటూ మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ‘ఏజెంట్’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
View this post on Instagram