Anand Deverakonda : ‘తక్షకుడు’ షూటింగ్ పూర్తి.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ఆనంద్ దేవరకొండ..
ఆనంద్ దేవరకొండ త్వరలో తక్షకుడు అనే ఓటీటీ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందంటూ పలు వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసాడు. ఈ సినిమాల్లో ఆనంద్ దేవరకొండ బ్లైండ్ పాత్రలో కనిపించబోతున్నాడు.








Anand Deverakonda
