Siri Hanumanthu : బిగ్‌బాస్ సిరికి కరోనా పాజిటివ్

ఇటీవలే బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన పాపులర్ యూట్యూబ్ స్టార్ సిరి హనుమంతు కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ''స్వల్ప లక్షణాలతో కరోనా...

Siri Hanumanthu : బిగ్‌బాస్ సిరికి కరోనా పాజిటివ్

Siri

Updated On : January 18, 2022 / 7:01 AM IST

Siri Hanumanthu :  ఇటీవల రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు, మలయాళం స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. బుల్లితెర స్టార్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఇటీవల బిగ్ బాస్ తో మన అందర్నీ అలరించిన యూట్యూబ్ స్టార్, సీరియల్ నటి సిరి హనుమంతు కరోనా బారిన పడింది.

Dhanush Aishwaryaa : షాకింగ్.. విడిపోయిన మరో ప్రముఖ సినీజంట

ఇటీవలే బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన పాపులర్ యూట్యూబ్ స్టార్ సిరి హనుమంతు కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ”స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని” పోస్ట్ పెట్టింది సిరి. సిరికి కరోనా వచ్చిందని తెలిసి త్వరగా కోలుకోవాలని తన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.