Karmanye Vadhikaraste : ‘కర్మణ్యే వాధికారస్తే’ టీజర్ చూశారా..?

మీరు కూడా కర్మణ్యే వాధికారస్తే టీజర్ చూసేయండి..

Karmanye Vadhikaraste : ‘కర్మణ్యే వాధికారస్తే’ టీజర్ చూశారా..?

Brahmaji Mahendran Shatru Karmanye Vadhikaraste Movie Teaser Released

Updated On : March 28, 2025 / 4:20 PM IST

Karmanye Vadhikaraste Teaser : శత్రు, బ్రహ్మాజీ, మహేంద్రన్ ముఖ్య పాత్రల్లో ఉషస్విని ఫిలిమ్స్ బ్యానర్ పై డిఎస్ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మాణంలో అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కర్మణ్యే వాధికారస్తే. పృథ్వీ, శివాజీ రాజా, శ్రీ సుధా, బెనర్జీ, అజయ్ రత్నం.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.

Also Read : LYF (Love Your Father) : ఎస్పీ చరణ్ లైఫ్(లవ్ యువర్ ఫాదర్) ట్రైలర్ చూశారా..?

తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. మీరు కూడా కర్మణ్యే వాధికారస్తే టీజర్ చూసేయండి..

ప్రస్తుత నేర ప్రపంచంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా కర్తవ్యమే దైవంగా భావించే పోలీసు అధికారుల బృందం కథాంశంగా ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.