Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ కలిసి నిలబడదామంటూ సినీ ప్రముఖుల పోస్ట్‌లు..
‘ఆపరేషన్ సిందూర్’పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

celebrities hails indian army operation sindoor
పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా భారత్ ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్థాన్, పీవోకేల్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేపట్టింది. 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా విధ్వంసం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత సైన్యం ఈ మెరుపు దాడులు చేసింది. దీనిపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై హింద్, భారత్ మాతాకీ జై, ఆపరేషన్ సింధూ అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనందుకు ఆనందంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి జైహింద్ అని ట్వీట్ చేశారు.
Samantha : అలాంటివి నేను ఎంకరేజ్ చేయను.. సమంత కామెంట్స్ వైరల్..
Jai Hind 🇮🇳 pic.twitter.com/GUyTShnx4H
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2025
May justice be served . Jai Hind 🇮🇳 #OperationSindoor pic.twitter.com/LUOdzZM8Z5
— Allu Arjun (@alluarjun) May 7, 2025
Praying for the safety & strength of our Indian Army in #OperationSindoor.
Jai Hind! 🇮🇳
— Jr NTR (@tarak9999) May 7, 2025
More strength and power to our Defence forces.#OperationSindoor, answer to the cowardly #PahalgamTerrorAttacks
Respect. Resolve. Remembrance.
Jai Hind 🇮🇳
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) May 7, 2025
Jai Hind Ki Sena … भारत माता की जय !!!! #OperationSindoor pic.twitter.com/OtjxdLJskC
— Riteish Deshmukh (@Riteishd) May 6, 2025
Bharat mata ki jai ! Justice served!
Jai Hind! 👏👏👍🙏#OperationSindoor pic.twitter.com/mlLpQXYE0t— KhushbuSundar (@khushsundar) May 6, 2025
The fighter’s fight begins…
No stopping until the mission is accomplished!
The entire NATION is with you. @PMOIndia @HMOIndia#OperationSindoor
JAI HIND 🇮🇳
— Rajinikanth (@rajinikanth) May 7, 2025
Jai Hind! 🇮🇳
#OperationSindoor https://t.co/7BtlUjGKTm— Ananya Nagalla (@AnanyaNagalla) May 7, 2025
Justice Delivered.
Terror has no place on our soil.#OperationSindoor was a testament to the bravery and brilliance of our forces.Salute to the #IndianArmy for upholding the nation’s honour.
Jai Hind!#PahalgamTerrorAttack https://t.co/rAuXwyTcOo— Sudheer Babu (@isudheerbabu) May 7, 2025
Jai Hind 🇮🇳 pic.twitter.com/vofV7mphWL
— Varun Tej Konidela (@IAmVarunTej) May 7, 2025