Samantha : సమంత – రాజ్ పెళ్లి.. వచ్చిన అతిధులకు గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?
ఇప్పటికే సమంత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.(Samantha)
Samantha
Samantha : నటి సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరుని రెండో వివాహం చేసుకుంది. కోయంబత్తూరులోని సద్గురు ఇషా ఆశ్రమంలో ఈ వివాహం జరిగింది. కేవలం కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్యే ఈ వివాహం జరిగింది. ఇప్పటికే సమంత పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.(Samantha)
Also Read : Samantha : పెళ్లి తర్వాత అత్తగారి ఫ్యామిలీతో సమంత.. ఫుల్ ఫ్యామిలీ ఫోటో వైరల్.. ఈ ఫొటోలో ఎవరెవరు ఉన్నారంటే..
సమంత – రాజ్ తమ పెళ్ళికి వచ్చిన అతిధులకు రిటర్న్ గిఫ్ట్స్ ఫ్యాక్స్ కూడా ఇచ్చారు. ఈ గిఫ్ట్ ప్యాక్ లో సద్గురు ఇచ్చిన సందేశం కార్డు ఒకటి, ఈషా ఆశ్రమంలో వాడిన పూలతో తయారుచేసిన అగరు బత్తుల ప్యాక్ ఒకటి, ఒక చాక్లెట్ బార్, సమంత పెర్ఫ్యూమ్ కంపెనీ సీక్రెట్ అల్కెమిస్ట్ కి చెందిన బ్రాండ్ పెర్ఫ్యూమ్ బాటిల్ ఒకటి ఉన్నాయట.
View this post on Instagram
