Raashi Khanna : రాశీఖన్నా అందానికి సీక్రెట్ ఏంటో తెలుసా??
తాజాగా రాశీఖన్నా తన అందానికి గల సీక్రెట్ చెప్పింది. రాశీఖన్నా తన అందానికి సీక్రెట్ గురించి మాట్లాడుతూ.. చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. మేకప్ అనేది ఎప్పుడైనా.......

Rashi
Raashi Khanna : సినిమా హీరోయిన్లు అంత అందంగా ఎలా ఉంటారు? అంత అందంగా ఫేస్ ని ఎలా మెయింటైన్ చేస్తారు? వాళ్ళ అందానికి సీక్రెట్ ఏంటి? అందం కోసం ఏం వాడతారు అనే ప్రశ్నలు చాలా మందికి వస్తాయి. అభిమానులు, ప్రేక్షకులు వాటి గురించి తెలుసుకోవాలనుకుంటారు. కొంతమంది హీరోయిన్స్ ఇవి అప్పుడప్పుడు మీడియా ముందు లేదా సోషల్ మీడియాలోనే చెప్తూ ఉంటారు.
Allu Arjun : స్పెషల్ సాంగ్ చేసినందుకు సమంత కి థ్యాంక్స్ చెప్పాలి
హీరోయిన్ రాశీఖన్నా తన అందంతో అటు సినిమాల్లోనూ, ఇటు సోషల్ మీడియాల్లోను అభిమానులని అలరిస్తుంది. సోషల్ మీడియాలో తన ఫొటో షూట్స్ తో, తన అందచందాలతో ఫాలోవర్స్ కి పిచ్చెక్కిస్తోంది. తాజాగా రాశీఖన్నా తన అందానికి గల సీక్రెట్ చెప్పింది. రాశీఖన్నా తన అందానికి సీక్రెట్ గురించి మాట్లాడుతూ.. చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. మేకప్ అనేది ఎప్పుడైనా మనకు కావాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు. నిజమైన అందమే మనకి బాగుంటుంది. స్కిన్ కేర్‌కి పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు. నేను అయితే పాత పద్ధతినే ఫాలో అవుతాను. తరతరాలుగా ఉన్న ముల్తానీ మట్టీ లేదా శెనగపిండిని పెరుగుతో కలిపి ఫేస్ కి రాసుకుంటాను. ఆ తర్వాత కాసేపటికి కడిగేస్తే ముఖం చాలా ప్రకాశవంతంగా మారుతుంది. ఈ చిట్కా చాలా బెస్ట్’’ అని చెపుతుంది రాశీ ఖన్నా.
Rajinikanth : గుండె మీద రజినీకాంత్ పచ్చబొట్టు వేసుకున్న హర్బజన్ సింగ్
రాశీఖన్నా లాంటి హీరోయిన్ ఇలా వాడుతుంటే ఇక ఇది విన్నాక ఆమె అభిమానులు, ప్రేక్షకులు మాత్రం వాడకుండా ఉంటారా?. తక్కువ ఖర్చుతో మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు అని రాశిఖన్నా ఇండైరెక్ట్ గా చెప్పింది.