Due Date Movie Opening : డ్యూ డేట్.. కొత్త సినిమా ఓపెనింగ్ లో సందడి చేసిన డైరెక్టర్ మారుతి.. ఫొటోలు..
ప్రముఖ పీఆర్వో ఏలూరు శ్రీను నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా డ్యూ డేట్. ఈ సినిమా నేడు ఓపెనింగ్ కార్యక్రమాలు జరుపుకోగా దర్శకుడు మారుతి చీఫ్ గెస్ట్ గా హాజరయి నటీనటులపై క్లాప్ కొట్టారు. ఈ ఓపెనింగ్ కి నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి, ధీరజ్ మొగిలినేని, SKN.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
Due Date Movie Opening
- Due Date Movie Opening
