Junior : శ్రీలీల – జెనీలియా సినిమా మొత్తానికి వస్తుందయ్యో.. టీజర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..

ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా జెనీలియా కీలక పాత్రలో నటిస్తుంది.

Junior : శ్రీలీల – జెనీలియా సినిమా మొత్తానికి వస్తుందయ్యో.. టీజర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..

Kireeti Sreeleela Genelia Junior Movie Teaser Released

Updated On : June 27, 2025 / 9:33 PM IST

Junior : గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ‘జూనియర్’. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మాణంలో రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా జెనీలియా కీలక పాత్రలో నటిస్తుంది.

ఎప్పుడో మూడు నాలుగేళ్ళ క్రితం మొదలైన సినిమా ఇది. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా అనేక కారణాలతో ఇంతకాలం వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈ సినిమాని జులై 18న రిలీజ్ చేస్తున్నారు.

Also Read : Keerthy Suresh : కీర్తి సురేష్ సినిమా.. సాంగ్స్ యూట్యూబ్ లో కాకుండా వెరైటీగా రిలీజ్..

ఇక టీజర్ చూస్తుంటే ఓ కాలేజీ స్టోరీ, కాలేజీలో హీరో హీరోయిన్ వెంట పడటం, తర్వాత లైఫ్ లో జాబ్ అక్కడ ఎదురయ్యే సమస్యలతో కథాంశం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా జూనియర్ టీజర్ చూసేయండి..