Bachhala Malli : అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’ నుంచి ‘మరీ అంత కోపం’ లిరికల్..
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తున్న మూవీ ‘బచ్చల మల్లి’.

Mari Antha Kopam Lyrical out from Bachhala Malli movie
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తున్న మూవీ ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అమృత అయ్యర్ కథానాయిక. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
అందులో భాగంగా వరుసగా పాటలను విడుదల చేస్తోంది. తాజాగా మూడో పాట ‘మరీ అంత కోపం’ ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి చేతుల మీదుల మీదుగా విడులైంది.
Daaku Maharaaj : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్..
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. హాస్యా మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తాలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.