The Fantastic Four: First Steps : మార్వెల్ స్టూడియోస్ ‘ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ తెలుగు ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..
మీరు కూడా ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ తెలుగు ట్రైలర్ చూసేయండి..

Marvels Studios The Fantastic Four First Steps Telugu Trailer Released
The Fantastic Four: First Steps : మార్వెల్ స్టూడియోస్ నుంచి మాట్ షాక్‌మాన్ దర్శకత్వంలో కెవిన్ ఫీజ్ నిర్మాణంలో ‘ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమా రాబోతుంది. ఇది మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్‌కి మధ్య జరగబోయే పోరాట కథతో రానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 25, 2025న విడుదల కానుంది. ఇండియాలో తెలుగు, తమిళ్, హిందీలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఇందులో.. పెడ్రో పాస్కల్ (రీడ్ రిచర్డ్స్/మిస్టర్ ఫెంటాస్టిక్), వెనెస్సా కిర్బీ (సూ స్ట్రోమ్/ఇన్విజిబుల్ ఉమెన్), జోసెఫ్ క్విన్ (జానీ స్ట్రోమ్/హ్యూమన్ టార్చ్), ఎబోన్ మోస్-బచ్‌రాక్ (బెన్ గ్రిమ్/ది థింగ్) ఉన్నారు. వీళ్ళు గెలాక్టస్ నుంచి భూమిని ఎలా కాపాడారు అనే కథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా చూపించబోతున్నారు.
Also Read : Kannappa : ‘కన్నప్ప’ సీక్వెల్ పై విష్ణు కామెంట్స్.. ప్రీక్వెల్ అయితే తీయొచ్చు అంటూ..
మీరు కూడా ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ తెలుగు ట్రైలర్ చూసేయండి..
Also Read : Deputy CM Pawan Kalyan : కొత్త లుక్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టక్ వేసి.. ఫొటోలు వైరల్..