Mass Jathara : మాస్ జాతర నుంచి మెలోడీ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. భలే ఉందే..

రవితేజ శ్రీలీల మాస్ జాతర సినిమా నుంచి తాజాగా ఓ మెలోడీ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. హుడియో హుడియో,, అని సాగే ఈ పాటను దేవ్ రాయగా భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో భీమ్స్, హేశం అబ్దుల్ వాహద్ పాడారు.