Megastar Chiranjeevi : ఏమున్నాడ్రా బాబు.. మెగాస్టార్ లేటెస్ట్ ఫొటోషూట్.. 70 ఏళ్ళ వయసులో కూడా తగ్గేదేలే..
మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్పెషల్ ఫోటోషూట్ చేసారు. ఈ ఫొటోలు బయటకు రావడంతో 70 ఏళ్ళ వయసులో కూడా ఇంకా యంగ్ గా కనిపిస్తూ అదే గ్రేస్, అదే చార్మ్ మెయింటైన్ చేస్తున్నారని ఫ్యాన్స్, నెటిజన్లు అంటున్నారు.









Megastar Chiranjeevi
