Nee Dhaarey Nee Katha : అంతా కొత్తవాళ్లతో వస్తున్న మ్యూజిక్ కాన్సెప్ట్ సినిమా.. ‘నీ దారే నీ కథ’ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

తాజాగా 'నీ దారే నీ కథ' సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు మూవీ యూనిట్.

Nee Dhaarey Nee Katha : అంతా కొత్తవాళ్లతో వస్తున్న మ్యూజిక్ కాన్సెప్ట్ సినిమా.. ‘నీ దారే నీ కథ’ రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

Music Concept Movie Nee Dhaarey Nee Katha Release Date Announced

Nee Dhaarey Nee Katha : ప్రియతమ్ మంతిని, విజయ విక్రాంత్, అనంత పద్మశాల, అంజన బాలాజీ, వేద్.. పలువురు కొత్తవాళ్లు ముఖ్య పాత్రల్లో వంశీ జొన్నలగడ్డ దర్శకత్వంలో JV ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ, తేజేష్ వీర, శైలజ జొన్నలగడ్డ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘నీ దారే నీ కథ’.

Also Read : Pushpa Dance : మంచు కొండల్లో పుష్ప స్టెప్ వేస్తున్న సీనియర్ హీరోయిన్.. వీడియో వైరల్..

మ్యూజిక్ కి సంబంధించిన కథతో పాటు ఫ్రెండ్షిప్, తండ్రీకొడుకుల బంధం ఎమోషన్, కామెడీతో ఈ ‘నీ దారే నీ కథ’ సినిమా తెరకెక్కింది. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు మూవీ యూనిట్. జూన్ 14న ‘నీ దారే నీ కథ’ సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటిస్తూ ఓ మూవీ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

Music Concept Movie Nee Dhaarey Nee Katha Release Date Announced