Anaganaga Oka Raju : ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ వచ్చేసింది.. పండగ లాంటి సినిమా.. నాగార్జున వాయిస్ ఓవర్ తో అదిరిందిగా

మీరు కూడా అనగనగా ఒక రాజు ట్రైలర్ చూసేయండి.. (Anaganaga Oka Raju)

Anaganaga Oka Raju : ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ వచ్చేసింది.. పండగ లాంటి సినిమా.. నాగార్జున వాయిస్ ఓవర్ తో అదిరిందిగా

Anaganaga Oka Raju

Updated On : January 8, 2026 / 12:42 PM IST

Anaganaga Oka Raju : నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న సినిమా అనగనగా ఒక రాజు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మాణంలో మారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు గ్లింప్స్, ప్రమోషనల్ వీడియోలు, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసారు.

Also Read : Sobhita Dhulipala : నాగచైతన్యతో పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ మొదటి సినిమా.. ‘చీకటిలో’ రిలీజ్ ఎప్పుడంటే..

అనగనగా ఒక రాజు సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా అనగనగా ఒక రాజు ట్రైలర్ చూసేయండి..

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే గోదావరి జిల్లాల్లోని ఒక ఊళ్ళో పెళ్లి కోసం చూసే జమిందార్ కుర్రాడి కథలా అనిపిస్తుంది. నాగార్జున వాయిస్ ఓవర్ తో, కామెడీతో, గోదావరి జిల్లాల ఎంటర్టైన్మెంట్ తో పండగ సినిమాలా అనగనగా ఒక రాజు ఉండబోతుందని తెలుస్తుంది.