Naveena Reddy : టాలీవుడ్ లో వరుస సినిమాలతో మెప్పిస్తున్న తెలుగమ్మాయి నవీనా రెడ్డి..

తెలుగమ్మాయి నవీనా రెడ్డి ఇటీవల బిఫోర్ మ్యారేజ్ అనే సినిమాతో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.

Naveena Reddy : టాలీవుడ్ లో వరుస సినిమాలతో మెప్పిస్తున్న తెలుగమ్మాయి నవీనా రెడ్డి..

Naveena Reddy New Telugu Actress Busy in Tollywood

Updated On : June 7, 2025 / 2:32 PM IST

Naveena Reddy : హిట్, F2, ఆచార్య, ఊర్వశివో రాక్షశివో, రుద్రాంగి.. ఇలా అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన తెలుగమ్మాయి నవీనా రెడ్డి ఇటీవల బిఫోర్ మ్యారేజ్ అనే సినిమాతో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్ లో ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించి తన నటనతో మెప్పిస్తున్న నవీనా రెడ్డి ఇప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తూనే మరో పక్క పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన ఫొటోలు, తన వర్క్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి దగ్గరవుతుంది.

Also Read : Kamal Haasan : ‘కమల్ హాసన్’ ఆస్తులు విలువ ఎంతో తెలుసా? అప్పులు ఎన్నంటే?

ఇటీవల పలువురు తెలుగమ్మాయిలు ఫుల్ ఫామ్ లో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. నవీనా రెడ్డి కూడా త్వరలో వరుస సినిమాలతో బిజీ అవ్వబోతుంది. నవీనా రెడ్డి ఇటీవల 10 టీవీ ఫ్యూజన్ అవార్డుల్లో కూడా మెరిపించింది.

Naveena Reddy New Telugu Actress Busy in Tollywood

Also Read : Shambhala : ఆది సాయి కుమార్ ‘శంబాల’ టీజర్ రిలీజ్.. ఆ గ్రామంలో ఏం జరుగుతుంది?