Niharika Konidela : స్పెయిన్‌లో చిల్ అవుతున్న నిహారిక కపుల్..

మెగా ప్రిన్స్ నిహారిక కొణిదెల భర్త చైతన్యతో వెకేషన్ కోసం స్పెయిన్ వెళ్లారు..

Niharika Konidela : స్పెయిన్‌లో చిల్ అవుతున్న నిహారిక కపుల్..

Niharika Konidela

Updated On : November 25, 2021 / 1:50 PM IST

Niharika Konidela: మెగా ప్రిన్స్ నిహారిక కొణిదెల భర్త చైతన్యతో వెకేషన్ కోసం స్పెయిన్ వెళ్లారు. బార్సెలోనాలోని బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ రెస్టారంట్లను విజిట్ చేస్తూ.. వాటి తాలుకు పిక్స్ సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేస్తున్నారు.

Acharya : ‘సిద్ధ’ టీజర్ వచ్చేస్తోంది..

యూట్యూబ్ అండ్ వెబ్ సిరీస్, సినిమాలతో బ్యూటిఫుల్ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంది నిహారిక. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసి, వెబ్ సిరీస్, వెబ్ ఫిలింస్ మీద ఫోకస్ పెట్టారు. నటిగా కాకపోయినా మంచి కంటెంట్‌తో కూడిన సిరీస్ నిర్మించాలనేది ఆమె ఆలోచన..

Niharika : మా ఆయనకు సినిమాలు చేయడం ఇష్టం లేదు.. అందుకే మానేశా : నిహారిక

ఇటీవల ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే కామెడీ అండ్ ఫ్యామిలీ సిరీస్ నిర్మించారు నిహారిక. జీ 5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు నిహారిక.

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)