Thammudu : ‘త‌మ్ముడు’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. నితిన్ సినిమా ఎలా ఉందో..

ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడగా పలువురు సినిమా చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Thammudu : ‘త‌మ్ముడు’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. నితిన్ సినిమా ఎలా ఉందో..

Thammudu

Updated On : July 4, 2025 / 7:12 AM IST

Thammudu : నితిన్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘త‌మ్ముడు’. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక కీలక పాత్రలు పోషించగా ఒకప్పటి హీరోయిన్ లయ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తమ్ముడు సినిమా నేడు జులై 4 థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడగా పలువురు సినిమా చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.